మీ ఖాతాకు లాగిన్ అవండి

మీ బీమా పాలసీలను ఎప్పుడైనా, ఎక్కడైనా సులువుగా నిర్వహణ చేసుకోండి.

ఇతర లాగిన్

HUF / ఉద్యోగి - యజమాని / భాగస్వామ్యసంస్థ / కీమ్యాన్ కొరకు లాగిన్

+ 91
dropdownarrow
  • (+92) India
  • (+91) Pakistan
  • (+912) Turkey
  • (+9123) Uganda
  • (+9123) India
right-icon-placeholder
Please enter valid mobile number
right-icon-placeholder
దయచేసి చెల్లుబాటయ్యే ఇమెయిల్ ఐడి ఎంటర్ చేయండి
right-icon-placeholder
దయచేసి చెల్లుబాటయ్యే పాలసీ నంబరును ఎంటర్ చేయండి
right-icon-placeholder
దయచేసి చెల్లుబాటయ్యే క్లయింట్ ఐడి ఎంటర్ చేయండి
Personal
Corporate
Error text
దయచేసి చెల్లుబాటు అయ్యే పుట్టిన తేదీని ఎంటర్ చేయండి
సైన్-ఇన్ చేయడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఇక్కడ క్లిక్ చేయండి

OTP వెరిఫికేషన్

పంపిన 6 అంకెల కోడ్‌ని దయచేసి ధృవీకరించండి, మీ నమోదుపై

ఒటిపి ఎంటర్ చేయండి

ఈ OTP 60 సెకెన్లలో గడువు తీరిపోతుంది

సైన్-ఇన్ చేయడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఇక్కడ క్లిక్ చేయండి
biomatric-img

బయోమెట్రిక్ ద్వారా లాగిన్

biomatric-img

ఫేస్ ఐడి ద్వారా లాగిన్

cross

సైన్-ఇన్ చేయడంలో మీకు ఇబ్బందిగా ఉందా?

లోపం కనుక్కోబడిందా? ఏమీ చింతించవద్దు, అలా జరుగుతుంటుంది. మీరు దారిలోనికి రావడానికి సహాయపడేందుకు మేమిక్కడ ఉన్నాం. 

కొన్ని సమయాల్లో టెక్నాలజీ గమ్మత్తుగా ఉండొచ్చు, అయితే అక్కడ ఎల్లప్పుడూ ఒక సులభమైన పరిష్కారం ఉంటుంది. మీ సమస్యను పరిష్కరించుకోవడానికి సహాయపడే కొన్ని సూచనలు ఇక్కడ ఉన్నాయి. 

మీ ఇమెయిల్ ఐడి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి:

మీ ఇమెయిల్ ఐడి ని మళ్ళీ చెక్ చేయండి, ఒక టైప్ దోషం సమస్యకు కారణమై ఉండొచ్చు. మరేమీ చింతించవద్దు, మనలో ఎక్కువమంది ఇలాంటి పొరపాటు చేస్తుంటాం. 

పేజ్ లోడర్ దోషాన్ని ఎదుర్కోవడం:

మీరు లాగ్-ఇన్ అయ్యేటప్పుడు మీరు గనక ఏదైనా పేజ్ లోడ్ సమస్య/ 404 ఎరర్/ ఖాళీ పేజీ సమస్యను ఎదుర్కొంటూ ఉంటే, బహుశా బ్యాక్‌గ్రౌండ్ యందు సిస్టమ్ మెయింటెనెన్స్ యాక్టివిటీ జరుగుతూ ఉండొచ్చు కాబట్టి, దయచేసి కొంత సమయం తర్వాత లాగ్-ఇన్ చేయడానికి ప్రయత్నించండి. 

కుకీలు మరియు క్యాచేని క్లియర్ చేయండి:

ఒకవేళ పై పద్ధతులు ఏవీ పని చేయకుంటే, మీ బ్రౌజర్ యొక్క కుకీళు మరియు క్యాచేలను తుడిచి వేయడమనేది సహాయపడవచ్చు.

whatsapp

మీ పాలసీ సమాచారం అంతా కేవలం ఒక క్లిక్ దూరములో.

పాలసీ స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకోండి

image

పాలసీ వివరాలకు సులభమైన ప్రాప్యత

image

సంప్రదింపు వివరాలు ఆధునీకరించండి

image

సింగిల్ సైన్-ఆన్ సదుపాయము

image

మీ ప్రశ్నలను ట్రాక్ చేయండి

image

మీ ప్రశ్నలను లేవనెత్తండి

image

మేము మీకు ఎలా సహాయపడగలము?

alt

ఒకవేళ నేను నా పాస్‌వర్డ్‌ని మరచిపోతే/ పోగొట్టుకుంటే ఏమవుతుంది?

Question
ఒకవేళ నేను నా పాస్‌వర్డ్‌ని మరచిపోతే/ పోగొట్టుకుంటే ఏమవుతుంది?
Answer

ఇక్కడ పాస్‌వర్డ్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు! వివరాలను పొందడానికి మా వెబ్‌సైట్ ఓటిపి ని ఉపయోగిస్తుంది మరియు మీరు దాని కోసం పాస్‌వర్డ్ ఉంచుకోవాల్సిన అవసరం లేదు.

Tags

నాకు ఎన్ని లాగిన్ ప్రయత్నాలు ఉంటాయి?

Question
నాకు ఎన్ని లాగిన్ ప్రయత్నాలు ఉంటాయి?
Answer

మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్రయత్నించండి. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే, కొంతసేపు ఆగి మళ్ళీ ప్రయత్నించండి, లేదా మా సర్వీస్ బృందాన్ని 1800 209 8700 పై సంప్రదించండి. 

Tags

ఒకవేళ నా ఖాతా గనక బ్లాక్ అయితే నేను ఏమి చేయాలి?

Question
ఒకవేళ నా ఖాతా గనక బ్లాక్ అయితే నేను ఏమి చేయాలి?
Answer

మేఁఉ ఓటిపి లను ఉపయోగిస్తాము కాబట్టి మీ ఖాతా బ్లాక్ కాదు. లాగిన్ కావడానికై, కేవలం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడి పైన మేము పంపించిన సరియైన ఓటిపి ని ఉపయోగించండి.

Tags

రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడి పైన కాకుండా వేరే దానిపై నేను ఓటిపి పొందగలనా?

Question
రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడి పైన కాకుండా వేరే దానిపై నేను ఓటిపి పొందగలనా?
Answer

రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు మాత్రమే ఒటిపి పంపించబడుతుంది. 

Tags

ఒకవేళ నేను నా పాలసీ నంబరును మరచిపోతే/ పోగొట్టుకుంటే ఏమవుతుంది?

Question
ఒకవేళ నేను నా పాలసీ నంబరును మరచిపోతే/ పోగొట్టుకుంటే ఏమవుతుంది?
Answer

ఒకవేళ మీరు మీ పాలసీ నంబరును మరచిపోతే, దానిని కనుగొనడానికి మీ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ తో కస్టమర్ పోర్టల్ కి లాగిన్ అవండి. ఎటువంటి పాస్‌వర్డ్ అవసరం లేకుండా ప్రాప్యత చేసుకోవడానికి మీకు మీ రిజిస్టర్డ్ నంబర్ మరియు ఇమెయిల్ పై మీకు ఒక ఓటిపి వస్తుంది. లేదా మీరు మా టోల్-ఫ్రీ నంబరుకు కాల్ చేయవచ్చు, మరియు రిజిస్టర్డ్ కాంటాక్ట్, ఇమెయిల్ ఐడి, పూర్తి పేరు మరియు పుట్టిన తేదీ ద్వారా మా కస్టమర్ సర్వీస్ బృందము మీ పాలసీ నంబరును గుర్తించగలుగుతారు. 

Tags

నా క్లయింట్ ఐడి అంటే ఏమిటి?

Question
నా క్లయింట్ ఐడి అంటే ఏమిటి?
Answer

మీ క్లయింట్ ఐడి అనేది ఒక విశిష్టమైన 8-అంకెల సంఖ్య, అది ఆ నిర్దిష్ట ఐడి కి అనుసంధానించబడిన పాలసీలన్నింటినీ చూడడానికి మీకు వీలు కలిగిస్తుంది 

Tags

ఒకవేళ పుట్టిన తేదీ లేదా ఓటిపి విఫలమైతే లాగిన్ చేయడం ఎలా?

Question
ఒకవేళ పుట్టిన తేదీ లేదా ఓటిపి విఫలమైతే లాగిన్ చేయడం ఎలా?
Answer

మీ పుట్టిన తేదీ లేదా ఓటిపి తో ఏదైనా సమస్య ఉన్నట్లయితే, పేజీని రీఫ్రెష్ చేయండి మరియు మళ్ళీ ఓటిపి ఎంటర్ చేస్తూ ప్రయత్నించండి. 

Tags

నా పాలసీ నంబర్ అంటే ఏమిటి?

Question
నా పాలసీ నంబర్ అంటే ఏమిటి?
Answer

మీ పాలసీ నంబర్ అనేది మీరు పాలసీని కొనేటప్పుడు ఉత్పన్నం చేయబడిన 8-అంకెల సంఖ్య. మీ పాలసీ నంబరును చెక్ చేసుకోవడానికై మీ మొబైల్ నంబరు లేదా ఇమెయిల్ ఐడి ఉపయోగించి మా వెబ్‌సైట్ www.indiafirstlife.com కి లాగిన్ అవండి. 

Tags

నేను నా ఖాతా లోనికి ఎలా లాగిన్ కావచ్చు?

Question
నేను నా ఖాతా లోనికి ఎలా లాగిన్ కావచ్చు?
Answer

మా అధికారిక వెబ్‌సైట్ www.indiafirstlife.com సందర్శించండి, కస్టమర్ లాగిన్ పై క్లిక్ చేయండి, మరియు మీ మొబైల్ నంబర్, ఇమెయిల్ లేదా పాలసీ నంబరుతో సైన్-ఇన్ చేయండి. మీ పాలసీ వివరాలన్నింటినీ చూడడానికి మీకు ఒక వన్-టైమ్ పాస్‌వర్డ్ (ఓటిపి) వస్తుంది 

Tags

బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు ఇండియాఫస్ట్ లైఫ్ పోర్టల్ లోనికి ఎలా లాగిన్ కావచ్చు?

Question
బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు ఇండియాఫస్ట్ లైఫ్ పోర్టల్ లోనికి ఎలా లాగిన్ కావచ్చు?
Answer

మీకు గనక మాతో పాలసీ ఉన్నట్లయితే, మా వెబ్‌సైట్ www.indiafirstlife.com కి వెళ్ళండి మరియు మీ పాలసీని "నా పాలసీలు" విభాగం క్రింద చెక్ చేసుకోవడానికి లాగిన్ అవండి. 

Tags

ఒక పాలసీని కొనుగోలు చేసిన తర్వాత నా ఖాతా ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది?

Question
ఒక పాలసీని కొనుగోలు చేసిన తర్వాత నా ఖాతా ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది?
Answer

అన్ని పరిశీలనలనూ చేసిన తర్వాత మీ ఖాతా సిద్ధం అవుతుంది, మరియు మీ పాలసీ జారీ చేయబడుతుంది. అప్పుడు, మీరు లాగిన్ కావచ్చు మరియు మీ వివరాలను మా అధికారిక వెబ్‌సైట్ www.indiafirstlife.com పై చెక్ చేసుకోవచ్చు. 

Tags