లోపం కనుక్కోబడిందా? ఏమీ చింతించవద్దు, అలా జరుగుతుంటుంది. మీరు దారిలోనికి రావడానికి సహాయపడేందుకు మేమిక్కడ ఉన్నాం.
కొన్ని సమయాల్లో టెక్నాలజీ గమ్మత్తుగా ఉండొచ్చు, అయితే అక్కడ ఎల్లప్పుడూ ఒక సులభమైన పరిష్కారం ఉంటుంది. మీ సమస్యను పరిష్కరించుకోవడానికి సహాయపడే కొన్ని సూచనలు ఇక్కడ ఉన్నాయి.
మీ ఇమెయిల్ ఐడి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి:
మీ ఇమెయిల్ ఐడి ని మళ్ళీ చెక్ చేయండి, ఒక టైప్ దోషం సమస్యకు కారణమై ఉండొచ్చు. మరేమీ చింతించవద్దు, మనలో ఎక్కువమంది ఇలాంటి పొరపాటు చేస్తుంటాం.
పేజ్ లోడర్ దోషాన్ని ఎదుర్కోవడం:
మీరు లాగ్-ఇన్ అయ్యేటప్పుడు మీరు గనక ఏదైనా పేజ్ లోడ్ సమస్య/ 404 ఎరర్/ ఖాళీ పేజీ సమస్యను ఎదుర్కొంటూ ఉంటే, బహుశా బ్యాక్‌గ్రౌండ్ యందు సిస్టమ్ మెయింటెనెన్స్ యాక్టివిటీ జరుగుతూ ఉండొచ్చు కాబట్టి, దయచేసి కొంత సమయం తర్వాత లాగ్-ఇన్ చేయడానికి ప్రయత్నించండి.
కుకీలు మరియు క్యాచేని క్లియర్ చేయండి:
ఒకవేళ పై పద్ధతులు ఏవీ పని చేయకుంటే, మీ బ్రౌజర్ యొక్క కుకీళు మరియు క్యాచేలను తుడిచి వేయడమనేది సహాయపడవచ్చు.