IFL logo
Disable image Active nav image

హోమ్

Profile icon

ప్రొఫైల్

ఎలైట్ క్లబ్

లావాదేవీలు

ఫండ్ మార్పిడి అప్‌డేట్ మొబైల్ అప్‌డేట్ ఇమెయిల్ అప్‌డేట్ అడ్రస్

అన్నింటినీ వీక్షించండి

పాలసీలు

అభ్యర్థనలు

logo
Search Icon
bell icon
chevron-down

English

Active Icon

हिंदी

Active Icon

ગુજરાતી

Active Icon

తెలుగు

Active Icon

मराठी

Active Icon
Profile
home disable icon home active icon

హోమ్

profile disable icon profile active icon

ప్రొఫైల్

Policies Policies

పాలసీలు

transactions disable icon transaction icon

లావాదేవీలు

more disable icon more icon

మరిన్ని

లావాదేవీలు

ఫండ్ మార్పిడి

redirection arrow

అప్‌డేట్ మొబైల్

redirection arrow

అప్‌డేట్ ఇమెయిల్

redirection arrow

అప్‌డేట్ అడ్రస్

redirection arrow

మరిన్ని వీక్షించండి

redirection arrow

మరిన్ని ఆప్షన్లు

అభ్యర్థనలు

redirection arrow
అన్నింటినీ వీక్షించండి
Help

సహాయం

వాట్సాప్ – బోట్
మమ్మల్ని సంప్రదించండి
biometric

బయోమెట్రిక్ కోసం రిజిస్టర్ చేసుకోండి

Sign-Out

సైన్ ఔట్

logout-cross-icon

మీరు నిజంగా సైన్-ఔట్ చేయాలనుకుంటున్నారా?

Tell us which among the below goals you are secured for?

అద్భుతం! ప్రతి లక్ష్యాన్నీ మీరు కవర్ చేసుకోగలిగారు

ప్రయాణం ఇక్కడితోనే ఆగిపోనివ్వద్దు. మీ సాధనలను ఎదగనివ్వడంపై మా బ్లాగులు మరియు కథనాలను అన్వేషించండి

వినూత్నత మరియు అన్వేషణ యొక్క కథనాలను చదవండి

మీరు బయలుదేరే ముందు!

మీ ఆర్థిక అవసరాలు మరియు ప్రాధాన్యతలలో మీకు సహాయం చేయడానికి మేము ప్రత్యేకంగా మూడు ఉత్పత్తులను రూపొందించాము. మరింత వివరంగా తెలుసుకోవడానికి దయచేసి క్రిందికి స్క్రోల్ చేయండి.

మమ్మల్ని సంప్రదించండి

మీ పాలసీ సంబంధిత ప్రశ్నలకు జవాబులు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి

  1. హోమ్
  2. మమ్మల్ని సంప్రదించండి

ఒక ప్రశ్న వచ్చిందా? మాట్లాడుకుందాం

whatsapp

వాట్సాప్ పై చాట్ చేయండి

స్నేహపూర్వకమైన మా బృందముతో మాట్లాడండి

వాట్సాప్ నంబర్
912262749898
whatsapp

మాకు కాల్ చేయండి

సోమవారము - శనివారము, ఉ.9 నుండి సా.7 వరకు

టోల్ ఫ్రీ నంబర్

(ఐవిఆర్ ఫ్లో)

1800 209 8700
ఇండియా బయటి నుండి కాల్ చేసేవారు మాత్రమే
+91 22 62749898
whatsapp

మాకు ఇమెయిల్ చేయండి

24x7 సహాయపడేందుకు మేము ఇక్కడ ఉన్నాము

సర్వీస్ అభ్యర్థనలు
customer.first@indiafirstlife.com
క్లెయిముల కొరకు
claims.support@indiafirstlife.com
whatsapp

ఆన్‌లైన్ కొనుగోళ్ళు

సోమవారము - శనివారము, ఉ.9 నుండి సా.7 వరకు

ఆన్‌లైన్ కొనుగోలు నంబర్
8828840199
whatsapp

మాకు వ్రాయండి

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్

12 మరియు 13 వ ఫ్లోర్, నార్త్ [C] వింగ్, టవర్ 4, నెస్కో ఐటి పార్క్, నెస్కో సెంటర్, వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే, గోరేగాంవ్ (ఈస్ట్), ముంబై – 400063.
whatsapp

ఒక నిపుణుడిని అడగండి

24x7 సహాయపడేందుకు మేము ఇక్కడ ఉన్నాము

కాల్ బ్యాక్ పొందడానికై మీ వివరాలను తెలియజేయండి
సంప్రదింపు వివరాలను పంచుకోండి

సేవల కొరకు త్వరిత ప్రాప్యత

ప్రీమియం మళ్ళింపు

alt

ఒక ఫండ్ మార్చండి

alt

ప్రశ్నలు మరియు ఫిర్యాదులను లేవనెత్తండి

alt

ప్రశ్నలు మరియు ఫిర్యాదులను ట్రాక్ చేయండి

alt

నా దరఖాస్తు ట్రాక్ చేయండి

alt

ఒక క్లెయిము రిజిస్టర్ చేయండి

alt

క్లెయిమ్ ట్రాక్ చేయండి

alt

నామినీని అప్‌డేట్ చేయండి

alt

నా పాలసీ వివరాలు అప్‌డేట్ చేయండి

alt

క్లెయిము చేయని మొత్తము

alt

ఫారములు డౌన్‌లోడ్ చేయండి

alt
close-icon

మేము మీకు ఎలా సహాయపడగలము?

alt
  1. సంప్రదింపుకు సంబంధించినది
  2. పాలసీ సంబంధితం

నేను నా సమీపంలో ఉన్న ఇండియాఫస్ట్ బ్రాంచ్‌ని ఎలా కనుక్కోగలను?

Question
నేను నా సమీపంలో ఉన్న ఇండియాఫస్ట్ బ్రాంచ్‌ని ఎలా కనుక్కోగలను?
Answer

సమీప బ్రాంచ్‌ని బ్రాంచ్ లొకేటర్స్ ద్వారా కనుగొనవచ్చు. https://www.indiafirstlife.com/customer-support/branch-locator

Tags

బ్రాంచ్ సంప్రదింపు వివరాలు, చిరునామా, మరియు టైమింగ్‌లను నేను ఎలా చెక్ చేయాలి?

Question
బ్రాంచ్ సంప్రదింపు వివరాలు, చిరునామా, మరియు టైమింగ్‌లను నేను ఎలా చెక్ చేయాలి?
Answer

బ్రాంచ్ లొకేషన్, సంప్రదింపు వివరాలు మరియు టైమింగ్‌లు బ్రాంచ్ లొకేటర్ లో ఉంటాయి.

Tags

నా క్లెయిము యొక్క NAV ని నేను ఎలా చెక్ చేసుకోవాలి?

Question
నా క్లెయిము యొక్క NAV ని నేను ఎలా చెక్ చేసుకోవాలి?
Answer
  • రిజిస్టర్డ్ కాంటాక్ట్ నుండి SMS (ఫండ్ పాలసీ నంబరును 9244492444 కు)
  • రిజిస్టర్డ్ కాంటాక్ట్ నుండి ఐవిఆర్ (పాలసీ వివరాల కోసం 1 నొక్కాలి మరియు ఫండ్ విలువ కోసం మళ్ళీ 1 నొక్కాలి). 
  • వాట్సాప్ (రిజిస్టర్డ్ కాంటాక్ట్ నుండి 02262749898 పై హై మెసేజ్ పంపించండి, ఆటోమేటెడ్ మెసేజ్ అందుకున్న తర్వాత 1 అని జవాబివ్వండి)
  • వెబ్‌సైట్ ప్రక్రియను జోడించడం (స్విచ్ ఫండ్ ఆప్షన్ ప్రక్రియ, పాలసీ జోడింపు వివరాలు, పుట్టిన తేదీ మరియు ఓటిపి జనరేట్ చేయడం, పాలసీని ఎంచుకోవడం)
Tags

నా పాలసీ యొక్క ఫండ్ విలువను నేను ఎలా చెక్ చేసుకోవాలి?

Question
నా పాలసీ యొక్క ఫండ్ విలువను నేను ఎలా చెక్ చేసుకోవాలి?
Answer
  • నవ్ (NAV) మాదిరిగానే (కస్టమరు సెల్ఫ్-కేర్ ఆప్షన్లలో ఫండ్ విలువతో పాటు NAV అందుకుంటారు)
  • వెబ్‌సైట్ ప్రక్రియను జోడించడం (స్విచ్ ఫండ్ ఆప్షన్ ప్రక్రియ, పాలసీ జోడింపు వివరాలు, పుట్టిన తేదీ మరియు ఓటిపి జనరేట్ చేయడం, పాలసీని ఎంచుకోవడం)
Tags

నా ప్రీమియం చెల్లింపు యొక్క అంతరమును నేను ఎలా మార్చుకోవచ్చు?

Question
నా ప్రీమియం చెల్లింపు యొక్క అంతరమును నేను ఎలా మార్చుకోవచ్చు?
Answer
  • పోర్టల్ పైన క్యుఆర్‌సి ఆప్షన్ ద్వారా పాలసీదారుచే సంతకం చేయబడిన అభ్యర్థన లేఖను అప్‌లోడ్ చేయండి లేదా డాక్యుమెంట్లను customer.first@indiafirstlife.com కి ఇమెయిల్ చేయండి.
  • పాలసీదారు తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి టోల్ ఫ్రీ కాల్ చేసి అభ్యర్థనను ఉంచవచ్చు. 
Tags

పాలసీ యొక్క లబ్దిదారు అంటే ఏమిటి?

Question
పాలసీ యొక్క లబ్దిదారు అంటే ఏమిటి?
Answer
  • పాలసీదారు మరణించిన తర్వాత క్లెయిమ్ మొత్తాన్ని పొందడానికి అర్హత కలిగి ఉన్న పాలసీ నామినీని లబ్ధిదారు అంటారు.
Tags

నేను పాలసీ యొక్క లబ్దిదారును మార్చుకోవచ్చునా?

Question
నేను పాలసీ యొక్క లబ్దిదారును మార్చుకోవచ్చునా?
Answer
  • పాలసీదారుచే స్వీయ-ధృవీకృత ఐడి మరియు చిరునామా ఋజువుతో పాలసీదారుచే సంతకం చేయబడిన అభ్యర్థన లేఖను మా వెబ్‌సైట్ www.indiafirstlife.com పైన రైజ్ అండ్ ట్రాక్ రిక్వెస్ట్‌ల ద్వారా అప్‌లోడ్ చేయండి లేదా customer.first@indiafirstlife.com కి డాక్యుమెంట్లను ఇమెయిల్ చేయండి
Tags

పాలసీ యొక్క నామినీ అంటే ఏమిటి?

Question
పాలసీ యొక్క నామినీ అంటే ఏమిటి?
Answer
  • నామినీ మరియు లబ్దిదారు ఇరువురూ ఒకటే.
Tags

నేను పాలసీ యొక్క నామినీని మార్చవచ్చునా?

Question
నేను పాలసీ యొక్క నామినీని మార్చవచ్చునా?
Answer
  • మీరు ఇండియాఫస్ట్ లైఫ్ పోర్టల్ www.indiafirstlife.com సందర్శించవచ్చు, కస్టమర్ పోర్టల్ లోనికి లాగిన్ అయిన తర్వాత, "ట్రాన్సాక్షన్" ట్యాబ్ క్రింద "అప్‌డేట్ నామినీ" ని ఎంపిక చేసుకోండి.
Tags

పాలసీ డాక్యుమెంట్ లేకుండా పాలసీ సర్వీసింగ్ అభ్యర్థనలను సమర్పించవచ్చునా?

Question
పాలసీ డాక్యుమెంట్ లేకుండా పాలసీ సర్వీసింగ్ అభ్యర్థనలను సమర్పించవచ్చునా?
Answer
  • అవును మీరు పాలసీ సర్వీసింగ్ అభ్యర్థనను సమర్పించవచ్చు, అసైన్‌మెంట్ అభ్యర్థన తప్ప మిగతా అన్ని అభ్యర్థనలకు పాలసీ డాక్యుమెంట్లు అవసరం లేదు.
Tags
searchboxicon
close-icon

ప్రముఖ శోధనలు

ఏ ఫలితాలూ కనిపించలేదు ""

దయచేసి స్పెల్లింగ్ చెక్ చేస్తూ లేదా మరో పదం వాడుతూ ప్రయత్నించండి